Chowkidar’ was the top trending word in India for the last two days. Besides using hashtags #MainBhiChowkidar and #ChowkidarPhirSe on Twitter, Twitterati also added ‘Chowkidar’ prefix to their names. Congress president Rahul Gandhi had been repeatedly using the term ‘Chowkidar Chor Hai’ in most of his campaign rallies and speeches
#loksabhaelections2019
#chowkidar
#twitter
#pmnarendramodi
#congress
#rahulgandhi
#priyankagandhi
#bjp
#socialmedia
#netizens

Fun Clip Videos :  Hillary Clinton's 2016 Presidential Campaign Announcement (OFFICIAL)

ఎన్నికల వేళ బీజేపీకి మరో మంచి ప్రచారాస్త్రం లభించింది. గత ఎన్నికల్లో ప్రధాన అస్త్రమైన చౌకిదార్ ఈసారి కూడా ఆ పార్టీకి మంచి మైలేజీ తీసుకొస్తోంది. దేశానికి కాపాలాదారునిగా ఉంటానన్న ప్రధాని మోదీ .. దొంగగా మారాడని కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీ పదే పదే విమర్శలు సంధిస్తున్నారు. ఎన్నికలకు సరిగ్గా నెలరోజుల ముందు మోదీ తీసుకొచ్చిన ప్రచారాస్త్రం బీజేపీకి కలిసివస్తోంది. శనివారం వీడియో సాంగ్ రిలీజ్ చేసి .. ఆదివారం ట్విట్టర్‌లో తన పేరు ముందు చౌకిదార్ అని రాసారో లేదో … తెగ ట్రెండ్ అవుతోంది. ప్రధాని మోదీ సహా బీజేపీ నేతల చౌకిదార్ పేరు రెండురోజుల్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. #MainBhiChowkidar, #ChowkidarPhirSe హ్యాష్ ట్యాగ్‌లకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. రెండురోజుల్లోనే మై బీ చౌకిదార్ ఈ హ్యాష్‌ట్యాగ్‌ను 15 లక్షల మంది ట్వీట్ చేశారంటే .. అది నెటిజన్లను ఎంత ఇంప్రెస్ చేసి ఉంటుందో అర్థమవుతోంది.
Oneindia Telugu
Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬
♥ subscribe : https://goo.gl/sp2m54
♥ Facebook : https://www.facebook.com/oneindiatelugu/
♥ YouTube : https://goo.gl/sp2m54
♥ Website : http://telugu.oneindia.com
♥ twitter:
♥ GPlus: https://plus.google.com/+OneindiaTelugu
♥ For Viral Videos: http://telugu.oneindia.com/videos/viral-c34/
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

Fun Clip Videos :  Appsc latest news, appsc news,today's Appsc l,appsc group -1,2,3news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here